యురేనియం వెలికితీత సరికాదు

Sun,October 13, 2019 01:20 AM

-జాతీయ న్యూక్లియర్ వ్యతిరేక ఐక్యవేదిక నాయకుల స్పష్టీకరణ
అమ్రాబాద్ రూరల్ : నల్లమల అటవీ ప్రాంతం లో యురేనియం వెలికితీయాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని జాతీయ న్యూక్లియర్ వ్యతిరేక ఐక్యవేదిక నేతలు ఎస్‌పీ ఉదయ్‌కుమార్, సుందర్‌రాజన్ స్ప ష్టంచేశారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.

72
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles