యునెస్కో గుర్తింపు దిశగా రామప్ప

Mon,November 11, 2019 01:40 AM

-ఈ నెల 22న ప్యారిస్ వెళ్లనున్న నలుగురు ప్రతినిధులు
వెంకటాపూర్: రామప్పకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు కోసం మరో అడుగు ముందుకుపడింది. గత సెప్టెంబర్‌లో రామప్పలో యునె స్కో బృందం పర్యటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల 22న ప్యారిస్‌లో జరుగనున్న అంతర్జాతీయ స్థాయి సమావేశానికి స్థానిక ఆర్కియాలాజీ స్టేట్ డైరెక్టర్ దినకర్‌బాబు, ఇన్‌టాక్ కన్వీనర్ పాండురంగారావు, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, వరల్డ్ హెరిటేజ్ డైరెక్టర్ జీన్వీశర్మకు ఆహ్వానం అందింది. ఈ మేరకు వీరు రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చేందుకు కావాల్సిన అన్ని అంశాలతో కూడిన నివేదికను సమావేశంలో సమర్పించనున్నారు.

208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles