యూకేలో భారత విద్యార్థులకు బంపర్ ఆఫర్


Thu,September 12, 2019 02:12 AM

UKs new visa offer to benefit thousands of Indian students

- ఉన్నతవిద్య పూర్తయ్యాక.. రెండేండ్లు పనిచేసేందుకు అనుమతి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భారత విద్యార్థులు విద్యను అభ్యసించిన తర్వాత రెండేండ్లపాటు పనిచేసేందుకు అనుమతిస్తూ బ్రిటన్ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకొన్నది. అంతర్జాతీయంగా మంచి భవిష్యత్తును కోరుకొనే విద్యార్థులకు ఇది సువర్ణావకాశమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డారు.

89
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles