పసుపు కొనుగోళ్లు ప్రారంభం


Thu,May 16, 2019 02:04 AM

turmeric purchasing begins at marketyard in karimnagar district

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం పసుపు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శారద - మల్లయ్య, కార్యదర్శి రెడ్డి నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కొనుగోళ్లు ప్రారంభించారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈ టల రాజేందర్ మార్కెట్‌ను పరిశీలించారు. పసుపు మార్కెట్‌కు తరలివచ్చిన వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కుమారస్వా మి, వ్యాపారులు, అమ్మకానికి పసుపు తెచ్చి న రైతులతో ఆయన మాట్లాడారు. క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.5811 పలికింది.

62
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles