వెబ్‌సైట్‌లో టీఆర్టీ అభ్యర్థుల జాబితా


Fri,July 12, 2019 01:42 AM

TS TRT Recruitment Selected candidates Lists

- పాత జిల్లాల ప్రకారమే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్టీ అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా 2,509 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయగా 2,058 పోస్టులకు అభ్యర్థులు ఎంపికయ్యారని, 451 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. టీఆర్టీ పోస్టింగ్ ఆర్డర్ల షెడ్యూల్ ప్రకారం 2,058 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. పాత జిల్లాల ప్రకారమే భర్తీకి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

TRT

85
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles