లాసెట్ కౌన్సెలింగ్ ఒకరోజు పొడిగింపు

Sun,October 13, 2019 01:27 AM

-ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లాసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఒకరోజు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13తో (ఆదివారం) కౌన్సెలింగ్ పూర్తికావాల్సి ఉండ గా.. ఈ నెల 14వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ, వరంగల్‌లోని కాకతీయ వర్సిటీల్లో కౌన్సెలింగ్ కొనసాగుతున్నది.

103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles