అటవీశాఖ అధికారుల బదిలీలు

Thu,October 10, 2019 02:09 AM

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: అటవీశాఖలో పలువురు అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కవ్వాల్ అభయారణ్యం పరిధి కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఎం రాజారమణారెడ్డిని హైదరాబాద్‌లోని విజిలెన్స్ డీఎఫ్‌వోగా బదిలీచేశారు. ఆయన స్థానంలో ఉట్నూరు ఎఫ్‌డీవో ఎం విజయ్‌కుమార్‌ను నియమించారు. ఖానాపూర్ ఎఫ్‌డీవో తిరుమలరావును పాల్వంచకు, పాల్వంచలోని ఎఫ్‌డీవో ఎస్ సుజాతను వరంగల్ జెనెసిస్ట్ విభాగానికి బదిలీ చేశారు.

95
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles