వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి

Sat,November 9, 2019 01:13 AM

-నల్లమల గ్రామాల్లో 100 ఎకరాల్లో నష్టం

కొల్లాపూర్, నమస్తేతెలంగాణ: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నల్లమల అటవీతీర గ్రామాలైన మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాల శివారుల్లో గురువారం అర్ధరాత్రి వడగండ్లతో కూడిన భారీ వర్షానికి వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 100 ఎకరాల్లో పాలుపట్టిన గింజలతో కూడిన వరి పైరు నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

79
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles