18న ఇంటర్ పరీక్ష ఫలితాలు


Tue,April 16, 2019 03:14 AM

Telangana Board to Release Inter 1st and 2nd Scores on April 18

బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల 18న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 17 నాటికి పరీక్షల ఫలితాల ప్రక్రియ ముగించి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 18న ఫలితాలను విడుదలచేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఫలితాల విడుదల సమయాన్ని మాత్రం తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు.

888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles