బీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అడుగులు


Tue,April 16, 2019 12:23 AM

Steps for power generation in BTPS

-జెన్‌కో ఇంచార్జి సీఎండీ వెంకటరాజం
మణుగూరు, నమస్తేతెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పరిధిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 1080 మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బీటీపీఎస్)లో విద్యుదుత్పత్తికి అడుగులు పడుతున్నాయని జెన్‌కో ఇంచార్జి సీఎండీ సీహెచ్ వెంకటరాజం పేర్కొన్నారు. సోమవారం బీటీపీఎస్ తొలి యూనిట్‌లో టర్బో జనరేటర్‌ను బారింగ్ గేర్‌తో నడిపించిన అనంతరం ఆయన మాట్లాడారు. జూన్‌లో యూనిట్-1 సింక్రనైజేషన్ చేసి వెంటనే విద్యుత్ ఉత్పత్తి కోసం గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని బీటీపీఎస్, ఇంజినీర్లకు సూచించారు.

209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles