పతంగుల పండుగలో నోరూరించే స్వీట్లు!


Sat,December 23, 2017 11:51 PM

State Tourism Department on Sankranthi

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పతంగుల పండుగ (అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్)లో నోరూరించే స్వీట్స్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం వివిధరాష్ర్టాలకు చెందిన స్వీట్స్ తయారీదారులతో రాష్ట్ర టూరిజంశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ రాష్ర్టాలకు చెందిన వెయ్యి రకాల స్వీట్లతో ఫెస్టివల్ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles