పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీపాల్‌రెడ్డి

Sun,October 13, 2019 01:44 AM

సుబేదారి(వరంగల్): పీఆర్టీయూ రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్‌లోని విష్ణుప్రియగార్డెన్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శనివారం ముగిశాయి. చివరి రోజు రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పింగిళి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బీరెల్లి కమలాకర్‌రావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ హాజరయ్యారు.

124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles