విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ టాప్

Sat,September 14, 2019 12:45 AM

-విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
చింతలపాలెం: విద్యుత్ ఉత్పత్తితోపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాలో దేశంలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లిలోని పులిచింతల ప్రాజెక్టు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని హుజూర్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంచార్జి శానంపూడి సైదిరెడ్డితో కలిసి మంత్రి సందర్శించారు. ప్రాజెక్టు అంతర్భాగంలో నిర్మించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు.

148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles