అర్హులందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్లు

Thu,October 10, 2019 02:55 AM

స్పీకర్ పోచారం
బాన్సువాడ రూరల్: రాష్ట్రంలోని అర్హులందరికీ తెలంగాణ ప్రభు త్వం డబుల్‌బెడ్రూం ఇండ్లు మం జూరు చేస్తున్నదని శాసనసభ స్పీ కర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్పీకర్ స్వ గ్రామం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారంలో 50 డబుల్‌బెడ్రూం ఇండ్లను ఆయన సతీమణి పుష్పతో కలిసి ప్రారంభించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ నిరుపేదలకు గూడు కల్పించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన డబుల్‌బెడ్‌రూం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్రంలో 3 లక్షల ఇండ్ల ను మంజూరుచేశారనీ, బాన్సువాడలో నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.

897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles