9న దక్షిణాది ఆర్థికశాఖ కార్యదర్శుల సమావేశంSat,January 20, 2018 12:45 AM

-హైదరాబాద్‌లో నిర్వహణకు ఏర్పాట్లు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దక్షిణాది రాష్ర్టాల ఆర్థికశాఖ కార్యదర్శుల సమావేశాన్ని ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమావేశానికి 15వ ఆర్థికసంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ కూడా హాజరవుతారని సమాచారం. ఈ విషయాన్ని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు అధికారికంగా నిర్ధారించనప్పటికీ విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం దక్షిణాదిరాష్ర్టాల ఆర్థికశాఖ కార్యదర్శుల సమావేశం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

91

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018