విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యను పరిష్కరించండి


Thu,September 12, 2019 02:22 AM

Solve the problem of the division of power employees

హైదరాబాద్/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యను సత్వరం పరిష్కరించాలని, ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా విభజించాలని టీఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. బుధవారం విద్యుత్‌సౌధలో సీఎండీని కలుసుకుని ఈ అంశంపై చర్చించారు. స్పందించిన సీఎండీ.. విద్యుత్‌శాఖ మంత్రి, ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

75
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles