వివాహితపై సామూహిక లైంగికదాడి


Tue,April 16, 2019 12:26 AM

Sexual sexuality on marriage

హస్తినాపురం: మద్యం మత్తులో ఏడుగురు వ్యక్తులు ఓ వివాహితపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వనస్థలిపురం లో సోమవారం వెలుగుచూసింది. కొత్తపేటకు చెందిన వివాహిత ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ పనిచేస్తున్నది. భర్తతో విడాకులు తీ సుకొని కుమారుడితో కలిసి ఉంటున్నది. కొం తకాలం క్రితం ఆమెకు మనోజ్‌కుమార్(30) తో పరిచయం ఏర్పడింది. శనివారం రాత్రి వనస్థలిపురంలోని మి త్రుడు చక్రధర్ ఇంట్లో మనోజ్‌కుమార్‌తోపా టు మరికొందరు స్నేహితులు పార్టీ చేసుకున్నా రు. మద్యంమత్తులో ఉన్న మనోజ్‌కుమార్ స దరు మహిళకు ఫోన్‌చేసి చక్రధర్ ఇంటికి పిలిపించాడు. ఆ తరువాత ఏడుగురువ్యక్తులు ఆ మెపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

2678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles