సాగర్ ఎడమకాల్వలో జారిపడి వర్క్ ఇన్‌స్పెక్టర్ మృతి


Tue,April 16, 2019 12:24 AM

Sager slipped into the left calva and the work inspector killed

త్రిపురారం: నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ శివారులో కొత్త బ్రిడ్జి వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వ లో జారిపడి వర్క్ ఇన్‌స్పెక్టర్ మృతి చెం దాడు. కంపాసాగర్‌లోని ప్రొఫెసర్ జ యశంకర్ వర్సిటీలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సాల్మన్‌రాజు (25) తనతో పనిచేస్తున్న మరో ఇద్దరు యువకులతో కలిసి స్నానం చేసేందుకు కొత్త బ్రిడ్జి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయాడు. తోటివారు గుర్తించి బయటకు తీసేలోగా మృతి చెందాడు.

100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles