పాడి, పశుగణాభివృద్ధి, పీవీఎన్వీయూకు రూ.41.69 కోట్లు


Fri,July 12, 2019 01:27 AM

Rs.41.69 crore for PVNVU development

- విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పాడిపరిశ్రమ, పశుగణాభివృద్ధిశాఖ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి (పీవీఎన్వీయూ) రాష్ట్ర ప్రభుత్వం రూ.41.69 కోట్లు విడుదల చేసింది. పీవీఎన్వీయూ అభివృద్ధికి రూ.34.64 కోట్లు, పాడిపరిశ్రమ, పశుగణాభివృద్ధిశాఖల నిర్వహణకు రూ.7.05 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ఆ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు.

93
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles