ఓయూ లా కోర్సుల ఫలితాలు విడుదల

Thu,December 5, 2019 01:15 AM

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదలచేసినట్టు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఎల్‌ఎం రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్, మూడేండ్ల ఎల్‌ఎల్బీ, మూడేండ్ల ఎల్‌ఎల్బీ హానర్స్, ఐదేండ్ల బీఏఎల్‌ఎల్బీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షా ఫలితాలను www.osmania. ac.inలోఉంచినట్టు చెప్పారు.

54
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles