బ్రేక్‌డౌన్స్ అంతరాయాలను తగ్గించాలి


Wed,June 12, 2019 01:22 AM

Reduce breakdowns disruptions

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ: 33కేవీ, 11కేవీ ట్రిప్పింగ్స్, బ్రేక్‌డౌన్స్ అంతరాయాలను 50 శాతం వరకు నివారించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు సూ చించారు. మంగళవారం వరంగల్‌లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో 16 జిల్లాల ఎస్‌ఈ లు, ఆపరేషన్ డీఈలు, కన్‌స్ట్రక్షన్ డీఈలు, ఎంఆర్‌టీ, టెక్నికల్ డీఈలు, ఎస్‌ఏఓలతో నిర్వహించిన సమీక్షలో గోపాల్‌రావు మాట్లాడారు. భీంఘన్‌పూర్, అమ్మవారిపేట, బచ్చన్నపేట, చంద్రుగొండ, పమ్మి, పర్వతగిరిలో పను లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డీఎన్‌ఆర్ డ్రైవ్‌లో భాగం గా మిడిల్‌పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్ వైఫల్యాలను తగ్గించాలన్నారు.

354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles