24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌కు వర్షసూచన


Sat,September 14, 2019 12:46 AM

Rainfall to Greater Hyderabad in 24 hours

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 24గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం గ్రేటర్‌లోని పలుచోట్ల చిరు జల్లులు పడ్డాయి. కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఓ మోస్తరు వర్షం కురిసింది.

87
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles