నిర్మాత కొసరాజు భానుప్రసాద్ కన్నుమూత


Thu,September 13, 2018 12:47 AM

Producer Kosaraju Bhanu Prasad passed away

సినిమా డెస్క్: సినీ నిర్మాత కొసరాజు భానుప్రసాద్ (84) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. తండ్రి రాఘవయ్య ప్రభావంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన భానుప్రసాద్ 26 ఏండ్ల వయసులోనే చిత్రనిర్మాణాన్ని చేపట్టారు. కాంభోజరాజు కథ, రాధాకృష్ణ, విశ్వరూపం, ఓ ఆడది ఓ మగాడు, భోళా శంకరుడు చిత్రాలను నిర్మించారు.

1423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles