పేదల సొంతింటి కల సాకారం


Thu,September 12, 2019 02:57 AM

pocharam srinivas reddy inaugurates double bedroom houses in kamareddy dist

కృష్ణానగర్ తండాలో డబుల్‌బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన స్పీకర్ పోచారం
బాన్సువాడ రూరల్: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్‌బెడ్రూం పథకంతో పేదల సొంతింటి కల సాకారమైందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా ఇబ్రహీంపేట్ తండా పంచాయతీ పరిధిలోని కృష్ణానగర్ తండాలో నిర్మించిన 27 డబుల్‌బెడ్రూం ఇండ్లను జడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నిరుపేదలకు గూడు కల్పించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన డబుల్‌బెడ్రూం పథకం పేదలకు వరంగా మారిందన్నారు.

136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles