పల్లె ప్రగతికి బృహత్తర ప్రణాళికలు

Thu,December 5, 2019 01:34 AM

-మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

మామిళ్లగూడెం: పల్లెప్రగతి కోసం రాష్ట్ర ప్రభు త్వం బృహత్తర ప్రణాళికలు రచించి 30 రోజుల్లోనే గ్రామాలను అభివృద్ధి చేసిందని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అ న్నారు. బుధవారం ఖమ్మంలో గ్రామాల స ర్పంచులకు 56 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ప్రగతి ప్రణాళికలో భాగంగానే శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డుల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్ల పంపిణీ చేస్తున్నామన్నా పడుతుందన్నారు.

మానవత్వం చాటుకున్న మంత్రి

ఖమ్మం రూరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో చికిత్సకు తరలించి మంత్రి పువ్వాడ మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన బిక్షమయ్య భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. అదే సమయంలో హైదరాబాద్‌కు వెళ్తున్న మంత్రి ఆగి తన ఎస్కార్ట్ వాహనంలో క్షతగాత్రులను జిల్లాకేంద్రంలోని మమత దవాఖానకు తరలించారు.

72
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles