పామాయిల్ నర్సరీలు.. యూనిట్లు

Thu,October 10, 2019 02:15 AM

-ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పామాయిల్ రైతులకు శిక్షణకోసం పామ్‌నర్స రీ, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చే యనున్నారు. నిర్మల్ జిల్లా కడెంలోని వ్యవసాయ విత్తనక్షేత్రం, మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని ఉద్యానక్షేత్రాన్ని తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఆయిల్‌సీడ్ గ్రోయర్స్ ఫెడరేషన్‌కు అప్పగిస్తూ బుధవారం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చే శారు. కడెంలో ఆయిల్ పామ్‌నర్సరీ, జైపూర్‌లో పామ్‌నర్సరీ, ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్నారు.

82
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles