ఉస్మానియావర్సిటీలో 415 పోస్టుల


Wed,June 12, 2019 02:12 AM

Osmania University to recruit 415 for faculty posts

-భర్తీకి సన్నాహాలు రెండువారాల్లో నోటిఫికేషన్
-ఓయూ వీసీ రామచంద్రం వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 415 పోస్టులకు భర్తీ కోసం రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లు తయారుచేశామని ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. రెండువారాల్లో నియామక నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 294 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 121 అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలో ఎన్నికోడ్ ముగిసిన నేపథ్యంలో నియామకాల ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెప్పారు.

136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles