ప్లాస్టిక్హ్రిత సమాజానికి పాటుపడాలి

Thu,October 10, 2019 02:19 AM

-సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే
బోథ్, నమస్తే తెలంగాణ: ప్లాస్టిక్హ్రిత సమా జం కోసం యువత పాటుపడాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పిలుపునిచ్చారు. దసరా సందర్భంగా మంగళవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కుచ్లాపూర్ క్రాస్‌రోడ్డులోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర ఆలయం వద్ద ఫ్రెండ్స్‌యూత్ ఆధ్వర్యంలో ఆయన జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్‌కు బదులుగా జూట్ బ్యాగులు, పేపర్ కవర్లు వాడాలని ఆయన సూచించారు.

70
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles