సిరిసిల్ల సెస్‌లో ఏఏఈ పోస్టులకు నోటిఫికేషన్

Thu,December 5, 2019 01:14 AM

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సిరిసిల్ల సెస్) 13 ఏఏఈ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. వివరాలకు www.tscess2019.com ను సంప్రదించవచ్చు.

81
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles