అసెంబ్లీకి ఎన్నికైన తొమ్మిదిమంది మహిళలు


Wed,December 12, 2018 02:36 AM

Nine women elected to the assembly

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : ఈ ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో టీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి గొంగిడి సునీత, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి అజ్మీరా రేఖానాయక్‌లు గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, ములుగులో దనసరి అనసూయ (సీతక్క), ఇల్లందు నుంచి బానోతు హరిప్రియనాయక్ గెలుపొందారు. మహిళా అభ్యర్థుల్లో ఇల్లందు నుంచి ఎన్నికైన బానోతు హరిప్రియ ఒక్కరే మొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles