కొత్త సహకార సంఘాలు

Thu,December 5, 2019 01:14 AM

-జీవో జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటుచేసింది. ప్రతి మండలానికి కనీసం రెండు సంఘాలు ఉండేలా బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. జీవో విడుదలపై సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డికి తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏ జగన్మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి డీ భీంరాజ్.. కృతజ్ఞతలు తెలిపారు.

78
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles