ప్రభుత్వ వైద్యసేవలు భేష్

Sun,October 13, 2019 01:49 AM

-కేసీఆర్ కిట్‌తో ఊరట
-కొనియాడిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు

మయూరిసెంటర్: ఖమ్మంలో విషజ్వరాల నియంత్రణతోపాటు ఇతరత్రా ప్రభుత్వ వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామలాకుందన్ కొనియాడారు. శనివారం ఆమె ఖమ్మం జిల్లా ప్రభుత్వ వైద్యశాల, సఖీ కేంద్రం, మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో కేసీఆర్ కిట్‌తోపాటు ఆర్థిక చేయూతను అందించే కార్యక్రమాలు బాలింతలకు ఎంతో ఊరటనిస్తాయని ఆమె పేర్కొన్నారు.

205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles