ఊపందుకున్న మూసీ గేటు బిగింపు

Sun,October 13, 2019 01:22 AM

-నేడు లేదా రేపు పూర్తయ్యే అవకాశం
సూర్యాపేట రూరల్: వరద ఉధృతికి ఇటీవల ఊడిపోయిన మూసీ ప్రాజెక్టు ఐదో నంబర్ రెగ్యులేటర్ గేటు బిగింపు పనులు ఊపందుకున్నాయి. భారీ క్రేన్ సాయంతో 0.6 మీట ర్ల ఎత్తు, 42 ఫీట్ల వెడల్పు ఉన్న గేటును ఐదు గంటలు శ్రమించి విజయవంతంగా అమర్చారు. మిగిలిన భాగాలను కూడా బిగించే పనులు కొనసాగుతుండగా ఆదివారం సా యంత్రం లేదా సోమవారం పూర్తయ్యే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.

88
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles