సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్‌గా మహిళ


Wed,June 12, 2019 02:06 AM

Municipal Corporation appoints woman as a septic tank operator

రాష్ట్రంలో తొలి మహిళా ఆపరేటర్‌గా రికార్డు
వరంగల్, నమస్తేతెలంగాణ: సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్‌గా మహిళకు అవకాశం కల్పించింది వరంగల్ మహా నగరపాలక సంస్థ. ఇప్పటికే 14 మంది పురుషులకు సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్ల లైసెన్స్‌లు జారీ చేసిన బల్దియా 15వ లైసెన్స్‌ను హసన్‌పర్తికి చెందిన దాసరి శ్రావణికి మంజారు చేసింది. రాష్ట్రంలో తొలి మహిళా సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్‌గా ఆమె ఈ ఘనత సాధించింది. ఏపీ లోని నర్సాపూర్ మున్సిపాలిటీలో ఓ మహిళ సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్‌గా ఉండగా, తాజాగా నియమితులైన శ్రావణి దేశంలోనే రెండో మహిళగా రికార్డులోకి ఎక్కారు.

563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles