చిన్న, మధ్యతరహా పరిశ్రమల దూకుడు


Tue,April 16, 2019 12:14 AM

Merks Trade Finance report reveals

-మెర్క్స్ ట్రేడ్ ఫైనాన్స్ నివేదిక వెల్లడి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం మరింత వృద్ధిని సాధించనుందని మెర్క్స్ ట్రేడ్ ఫైనాన్స్ సంస్థ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో ఫాస్ట్‌మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) విభాగం కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నది. డిజిటల్ సేవలను భా గం చేసుకోవడంతో వృద్ధి సాధ్యమవుతుందని ఆ సంస్థ అధిపతి విపుల్ సర్దా నా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశం కోసం ఈ ఏడాది రూ.200 మిలియన్ల డాలర్ల రుణం వివిధ సంస్థలకు తమ తరఫున అందించనున్నట్టు వెల్లడించారు.

207
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles