ఏసీబీకి చిక్కిన వైద్య శాఖ అధికారి


Tue,April 16, 2019 12:25 AM

Medical Officer of ACB

వికారాబాద్, నమస్తే తెలంగాణ: వికారాబాద్‌జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాస్ మీడియా ఇంచార్జిగా పనిచేస్తున్న చంద్రయ్య స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వికారాబాద్‌లోని రెయిన్‌బో స్కానింగ్ సెంటర్ అనుమతి కోసం రాములు అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి ఇచ్చేందుకు చంద్రయ్య లంచం డిమాండ్ చేశాడు. సోమవారం స్కానింగ్‌సెంటర్‌లో రా ములు నుంచి లంచం తీసుకుంటుండ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles