వాగులు దాటి.. వైద్య సేవలందించి

Wed,September 11, 2019 02:10 AM

గోవిందరావుపేట (ములుగు): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని మచ్చాపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయ కుటుంబాలకు మంగళవారం ఉదయం డిప్యూటీ డీఎంహెచ్‌వో పోరిక రవీందర్ ఆధ్వర్యంలో సిబ్బంది వాగులు దాటి వైద్య సేవలు అందించారు. మచ్చాపురం గ్రామం నుంచి సుమారు 4 కిలో మీటర్ల మేర అడవిలో కాలిబాటన నడుస్తూ వాగులు, వంకలు దాటుతూ అక్కడ నివసిస్తున్న గొత్తికోయలకు వైద్యశిబిరం నిర్వహించారు. ఎక్కువమంది సాధారణ జ్వరంతో బాధపడుతుండగా మందులను పంపిణీచేశారు.

95
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles