పార్కులో వెలిగే బెంచీలుTue,February 13, 2018 02:06 AM

led-bench
చార్మినార్, నమస్తే తెలంగాణ: పార్కులు అంటే ఇప్పటి వరకు పచ్చగా అహ్లాదాన్ని పంచే మొక్కలు, ఇతర క్రీడా పరికరాలతో ప్రజలను ఆకర్షించేవి. దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్ పాతబస్తీలో పార్కును ఎల్‌ఈడీ లైటింగ్‌లతో విభిన్నంగా రూపొందిస్తున్నారు. కిషన్‌బాగ్ పార్కులోని వాకర్స్ బౌండరీలకు, బెంచీలకు ఎల్‌ఈడీ లైట్లు అమరుస్తున్నారు. బెంచీలపై కూర్చోగానే ఆటోమెటిక్‌గ్గా వెలుగులు విరజిమ్ముతాయి. ఇప్పటి వరకు దేశంలోని ఏ పార్కుల్లో ఇలాంటి వ్యవస్థ లేదని దక్షిణ మండల జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చైనా నుంచి అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ కలిగిన బెంచీలను ఇతర వస్తువులను తెప్పించామన్నారు.
- చార్మినార్

998

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018