గ్రామాభివృద్ధికి రూ. లక్ష విరాళం


Thu,September 12, 2019 03:02 AM

l lakh rupees donates for village development

-మరో మూడు తండాల కోసం రూ. 35 వేలు..
-దాతృత్వాన్ని చాటుకున్న నర్మెట పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజిరెడ్డి

నర్మెట : జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చుపహాడ్ గ్రామాభివృద్ధికి మండల పీఏసీఎస్ వైస్ చైర్మన్ పెద్ది రాజిరెడ్డి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. అలాగే ఇసుకబాయితండాకు రూ.10వేలు, లోక్యతండాకు రూ.10వేలు, సూర్యబండతండాకు రూ. 15వేలు నగదును ఆయా గ్రామాల సర్పంచ్‌లకు అందజేశారు. నర్మెట ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, ఎంపీడీవో కృష్ణయ్య, మండ ల ప్రత్యేకాధికారి దామోదర్‌రావు, ఎపీవో రమాదేవి చేతుల మీదుగా నగదును అందజేశారు. అనంతరం రాజిరెడ్డిని అధికారులు ప్రజాప్రతినిధులు సన్మానించారు.

107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles