నల్లమలపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తా


Sat,September 14, 2019 02:03 AM

KTR to take up uranium mining issue with CM KCR

-అందరి ఆందోళనను అర్థంచేసుకున్నా: మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కు సం బంధించిన అంశంపై స్వయంగా సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్‌లో పేర్కొన్నా రు. అడవులను రక్షించాలని, యురేనియం మైనింగ్‌ను నిలిపివేయాలంటూ సినీనటులు, సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి ఆందోళనను అర్థంచేసుకున్నానని, ఈ విషయంపై వ్యక్తిగతంగా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని కేటీఆర్ ట్వీట్ చేశారు.

272
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles