కంటతడి పెట్టిన కోదాడ


Tue,April 16, 2019 12:29 AM

Kodada road accident Five completed funerals

-ఘోర రోడ్డు ప్రమాదంతో విషాదం
-పూర్తయిన ఐదుగురి అంత్యక్రియలు
-కొడుకు కోసం ఆగిన మరొకరి అంతిమ సంస్కారాలు
కోదాడ, నమస్తే తెలంగాణ: ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో కోదాడలో విషాదం అలుముకున్నది. చనిపోయిన ఏడుగురిలో ఆరుగురు కోదాడకు చెందినవారు కావడంతో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కోదా డలోని సిరి అపార్ట్‌మెంట్‌లో ఉండే సైదమ్మ, శైలజతో పాటు పట్టణానికి చెందిన బేతు లక్ష్మయ్య, నాగసులోచన దంపతులు, నర్మినేని సుగుణ అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. పద్మ కుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో అంత్యక్రియలు జరుపలేదు. ఖమ్మం జిల్లాలోని స్వగ్రామంలో డ్రైవర్ అబ్బాస్ అంత్యక్రియలు పూర్తయినట్టు బంధువులు తెలిపారు.

1164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles