మండలంగా మూడుచింతలపల్లి


Tue,April 16, 2019 01:11 AM

Kcr hamI IN muduchintalapalli mandal

-జీవో జారీచేసిన ప్రభుత్వం
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో ఉన్న ఈ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ సోమవారం రాత్రి జీవో జారీచేశారు. మూడుచింతలపల్లి మండల పరిధిలో ఉద్దెమర్రి, కొల్తూరు, మూడుచింతలపల్లి, లకా్ష్మపూర్, తుర్కపల్లితోపాటు మరో ఐదు గ్రామాలను కలిపారు. ఇప్పటికే మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్ కేటాయించిన రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండగా.. తాజాగా ప్రత్యేక మండలంగా ఏర్పాటుచేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles