ఢిల్లీ హైకోర్టుకు జస్టిస్ సురేశ్‌కుమార్ కైత్


Tue,September 11, 2018 12:37 AM

Justice Suresh Kumar Kaithat for the Delhi High Court

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్‌కుమార్ కైత్ బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లనున్నారు. ఢిల్లీ హైకోర్టు నుంచి ఆయన బదిలీపై 2016లో ఉమ్మడి హైకోర్టుకు వచ్చారు. ఢిల్లీ హైకోర్టుకే బదిలీ చేయాలని జస్టిస్ కైత్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బదిలీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీంతో త్వరలోనే జస్టిస్ కైత్ బదిలీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయనున్నది.

213
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles