జస్టిస్ శ్రీదేవి హైకోర్టుకు బదిలీ?


Tue,April 16, 2019 01:02 AM

Justice Shri Devi transferred to High Cour

-అభ్యర్థనను ఆమోదించినసుప్రీంకోర్టు కొలీజియం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ హైకోర్టుకు బదిలీచేయాలని జస్టి స్ గండికోట శ్రీదేవి చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం ఆమోదించింది. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్ శ్రీదేవి అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు సీజే గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కొలీజియానికి సిఫార్సుచేశారు. పరిశీలించిన కొలీజియం ఆ మేరకు రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం తెలంగాణ హైకోర్టులో బాధ్యతలు చేపట్టనున్నారు.

హైకోర్టు ఆవరణలో అంబేద్కర్ జయంతి
హైకోర్టు ఆవరణలోని హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ హాల్‌లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles