రైతునేస్తం అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం


Wed,September 12, 2018 01:09 AM

Invitations to farmership awards

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతునేస్తం 14వ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ, అనుబంధరంగాల్లో విశేష సేవలందిస్తున్నవారిని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఐవీ సుబ్బారావు పేరిట అవార్డులతో సత్కరించనున్నట్టు రైతునేస్తం ఎడిటర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. రెండు రాష్ర్టాల శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు, రైతులు, జర్నలిస్టులు తమ వివరాల ను ఈ నెల 20 లోగా ఎడిటర్, రైతునేస్తం, 6-2-959, దక్షిణభారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్, లేదా రైతునేస్తం ఫౌండేషన్, డోర్ నంబర్ 8-198, పుల్లడిగుంట వద్ద, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఏపీ చిరునామాకు పంపించాలన్నారు.

143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS