వంట ఏజెన్సీలకు వెంటనే నిధులు

Thu,December 5, 2019 01:15 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వంట ఏజెన్సీలకు, వంట సహాయకుల కోసం ప్రభుత్వం నిధులు విడుదలచేసిందని, వాటిని వారికి సకాలంలో చెల్లించాలని పాఠశాల విద్యా కమిషనర్ టీ విజయ్‌కుమార్ ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 27,406 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంకోసం 1 నుంచి 8 తరగతుల వరకు రూ.74.67 కోట్లు, 9,10 తరగతులకు రూ.6.29 కోట్లు విడుదలచేసినట్టు పేర్కొన్నారు.

54
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles