హిప్నాటిస్ట్ నగేశ్ మృతి


Thu,September 13, 2018 12:48 AM

Hypnotist Nagesh killed

కొండాపూర్: ప్రముఖ హిప్నాటిస్ట్ డాక్టర్ వీ నగేశ్ (64) మంగళవారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోదరుడు రఘు బుధవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నగేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్.. నగేశ్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS