హైదరాబాద్-వైజాగ్ విమానం ఆలస్యం

Mon,November 11, 2019 01:15 AM

శంషాబాద్: శంషాబాద్ విమానాశ్ర యం నుంచి వైజాగ్ వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా విమానం ఆదివారం ఆలస్యంగా బయలుదేరింది. ఉదయం 6:10 గంటలకు బయలుదేరాల్సిన విమాన సమయాన్ని మధ్యాహ్నం మూడుగంటలకు మార్చారు. ముంద స్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేశారు.

60
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles