వాల్మీకి సినిమా టైటిల్‌పై నోటీసులు


Sat,September 14, 2019 12:44 AM

High Court Issues Notice to Valmiki Movie Team and Varun Tej

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వాల్మీకి బోయ సామాజికవర్గానికి చెందినవారి మనోభావాలను దెబ్బతీసేలా ఓ గ్యాంగ్‌స్టర్ సినిమాకు వాల్మీకి అనే పేరుపెట్టారని, దాన్ని తొలిగించేలా ఆదేశాలివ్వాలని బోయ హక్కుల పోరాట సమితి దాఖలుచేసిన పిటిషన్‌లో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం చీఫ్‌జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. సినిమా విడుదల కాకుండా, కథ ఏమిటో తెలియకుండా ఆదేశాలు జారీచేయలేమని పేర్కొన్నది. కౌంటర్ దాఖలు చేయాలని నాలుగు వారాల గడువిస్తూ ప్రతివాదుకులకు నోటీసు జారీచేసింది.

71
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles