విద్యుదాఘాతంతో హెడ్ కానిస్టేబుల్ మృతి


Thu,May 16, 2019 01:24 AM

Head constable killed by electric shock

నెన్నెల (కన్నెపల్లి) : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజు(58) ఐరన్ కూలర్‌లో నీళ్లు పోస్తుండగా విద్యుదాఘాతంలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. మంగళవారం రాత్రి కూలర్‌లో నీళ్లు పోస్తుండగా విద్యుదాఘతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనపై దర్యా ప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles